Monday, September 30, 2013

తెలుగులో కూడా తెలుసుకుందాం.


ఈ పదాలకి అర్థాలు మీకు తెలియదని కాదు .
అర్థం మీకు ఇంగ్లీషులో మాత్రమే తెలుసు
తెలుగులో కూడా తెలుసుకుందాం.

ma'am:అమ్మా
vehicle ల్స్ ఎక్కువై పొయినై:వాహనాలు
lock చెయ్యి:తాళం వెయ్యి
keys ఇవ్వలేదు:తాళపు చెవి
door వెయ్యి:తలుపు
రోజూclean చెయ్యాలి:శుభ్రం
brush తో వెయ్యాలి:.................
నాలుగు వ్రేళ్ళకి నాలుగు ring లు:ఉంగరాలు
chain వేసుకుంటాడు:గొలుసు
marriage కెళ్తున్నాం:వివాహానికి
tablets:మాత్రలు
medicine:మందు
doctor:వైద్యుడు
lawyer:న్యాయవాది
court:....................
hospital:వైద్యశాల
park ఎక్కడుంది?:.................
parking ప్లేసే లేదు:నిలిపే
station ఎంత దూరం:ప్రాంగణం
నీ stand ఏంటి:వైఖరి
నాకు help చెయ్యండి:సహాయం
tuition:..............................
నన్నుhurt చేసాడు:గాయపరిచాడు
respond అవాలి:స్పందించాలి
నన్ను irritate చెయ్యకు:విసిగించకు
girl :అమ్మాయి,బాలిక
friend:మిత్రుడు
boy:బాలుడు
అంతా comedy:హాస్యం
wife ఎక్కడుంది?:భార్య
husband ఏం చేస్తాడు. :భర్త
fruits తినాలి బాగా::పండ్లు
చాలా hard గ ఉంది ::కష్టంగా
:విహార యాత్ర
అసలు smile లేదు మొహంలో ::చిరునవ్వు
divorce తీసుకున్నారు::విడాకులు
tour లో ఉన్నారు. ...........
chat: ముచ్చట.
tea:తేనీరు
shop కెళ్ళిరా::దుకాణం
tailor కివ్వు:దర్జీ
job ఏంటి?:ఉద్యోగం
ఆయన business చేస్తాడు:వ్యాపారం
profit ఎంత? ?:లాభం
నీకు loss ఏంటి? ?: నష్టం
దానివలన use ఉందా? :ఉపయోగం
stop చెయ్యండి::ఆపండి
cold ఉంది బాగా::జలుబు
fever వస్తోంది::జ్వరం
cinema:...........
special క్లాస్ ఉంది:ప్రత్యేక
skin:చర్మం
tv on చెయ్యి ::పెట్టు
light రావట్లా ::వెలుతురు
ఒక paper ఇయ్యి ::కాగితం
tablet వేసుకున్నావా?::మాత్రలు
tonic వ్రాయండి. ::బలం మందు
ఆక్కడ పెద్ద garden ఉంది. ::తోట
disturb అయింది::చిన్నా భిన్నం
pen:కలం
meeting పెట్టారు::సమావే శం.
speech బాగుంది:...............
ఎప్పుడూcriticise చెయ్యడం కాదు::విమర్శ
explanation :సంజాయషీ
clarification :వివరణ
reply ఇవ్వాలి::సమాధానం
ground ఉండట్లా స్కూళ్ళలో::ఆట స్థలం
dais మీద ఉన్నాడు::వేదిక
ఏ department :విభాగం
friend :మిత్రుడు

అంతరించి పోతున్న తెలుగు పదాలు

ఇంగ్లీషు అవసరమే కానీ తెలుగు మర్చిపొమ్మని కాదు దాని అర్థం.
అంతరించి పోతున్న తెలుగు పదాలు.
ఇంగ్లీషు చాటున మనం మర్చిపోతున్న తెలుగు పదాలు.
నేను కూడా కొన్ని మర్చిపోయాను.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
cooperation:సహకారం

attitude:అలోచనా విధానం

gap:ఖాలీ
confirm:నిర్ధారించు
solve:పరిష్కరించు
problem:సమస్య
time :సమయం

available:లభ్యం

guarantee
change :మార్పు
emergency:అత్యవసరం

special:ప్రత్యేక

sir:అయ్యా

fresh :తాజా

retired:విశ్రాంత
school:పాఠశాల
college :కళాశాల
address:చిరునామా

bridge:
champion:
age:వయస్సు
try :ప్రయత్నం

road:దారి

pimple:మొటిమ

safe:క్షేమం

rent:అద్దె

music:సంగీతం

మర్చిపోతున్న తెలుగు పదాలు

curfew was imposed :curfewవిధించారు
the vehicle was set on fire
riots are going on:అల్లర్లు జరుగుతున్నాయి
battle has broken out :యుద్ధం మొదలయింది
I Got drenched :తడిచాను
chill winds :చలి గాలులు
uproot :పెకిలించి వేయు
he is no more:ఇక లేడు
fifth consecutive day :ఆరవ రోజు వరుసగా
taking out a rally
prevailing:నెలకొని వున్న
tenure:పదవీ కాలం
He breathed his lost.
He is survived by a son and a daughter.

మర్చిపోతున్న తెలుగు పదాలు

heart-rending story:హృదయాన్ని కలిచివేసే

Calm down:ఊరుకో

let it go: వదిలెయ్

Counter it:face it,ఎదుర్కొ

you’ll get over it:అంతా సద్దు మణుగుతుంది, దీన్ని నువ్వు అధిగమిస్తావు.
Don’t make a big deal of it:పెద్ద సమస్య(issue) చెయ్యకు

massive :అతి పెద్ద
He was strangled

on behalf of : తరపున
frowned
narrowly escaped:తృటిలో తప్పించుకున్నాడు
He will bunk office

divisive politics:వేర్పాటు రాజకీయాలు

with marriage around corner :దగ్గరలో ఉండగా

standard of education :విద్యా ప్రమాణాలు

Saturday, August 3, 2013

Close to Telugu





























 From the time he joined politics. ( good ).

Ever since he joined politics.(better)



you came yesterday? w
Did you come yesterday? R





say him w
say to him R
Tell to him W
Tell him R



when I refused, he began taking it out on me.

He has shown his colours. , (character )

Heavy downpour .(heavy rain)

They ran out of money :money is over.


   They beat him black and blue means they beat him badly.



   I would like to go
   or
   I would go
   or
   I wish to go
   expresses the same idea.



   go through means read.
   ex:I went through the book.



   we live by the bank means we live by the side of the bank.



   He goes by my house means he goes in this route.



   come by 5 p.m means come not after 5 p.m.



   come at 5 p.m. means come not after and not before 5 p.m. . Exactly 5 p.m.



   He jumped off the bus. (off the bus means from the bus).



   He is writing examination. W
   He is taking examination.  R


  Flash strike మెరుపు సమ్మె.



  Go in a procession ఊరేగింపుగా వెళ్ళు
  Fades away చెదిరి పోతుంది
  Get along సర్దుకుపోవు
 Roll backవెనక్కి తీసుకొను
  Heated debate వాడి వేడి చర్చ

  provoke రెచ్చ గొట్టు


In and around city  సిటీ మరియూ చుట్టు పక్కల

opt కోరుకొను

Ensuing   రాబోయే

Migrate  వలస పోవు

pursue higher studies R

Do higher studies W

Unless you give clarity  స్పష్టత ఇస్థె తప్ప

They set up a huge campus R

They put a huge campus W

 spread over all the states   రాష్ట్రాలన్నింటికీ  విస్థరించి ఉన్న



mob    గుంపు

protests:నిరసనలు

For a while:కాసేపు

She was on her way to  a  town:ఇంటికి వెళ్ళే దారిలో ఉంది

Felicitation function:సన్మాన సభ

Organised by:Arranged by    ఏర్పాటు చెయ్య బడిన

widely condemned:విస్తృతంగా ఖండించబడింది

Drizziling:సన్న చినుకులు,తుంపర

committee will be constitueted R

committee will be arranged W


Before only    w
Beforehand    R


 In the interest of  both
ఇద్దరి ఉపయోగం దృష్ట్యా

Delegation/
 బృందం

They fell for it/
 దీనికి పడి పొయ్యారు

They make light of it/
 లైట్ గా తీసుకుంటారు

Take everyone along/
అందరినీ కలుపుకు పోవడం


resort/
పూనుకోవడం


erupted/
చెలరేగు

They are doing bandh W
Bandh is being observed R


once and for all/permanently


Traffic came to a standstill/
స్థంభించి పోవడం


To figure out to do something/
తేల్చుకోవడం


Go down with/
నచ్చడం

To nab the criminal/
పట్టుకోవడం


plight
దీన అవస్థ


Bifurcate/divide


 comply/ to do what is said


when they are in the best of spirits/
ఆనందంలో ఉన్నప్పుడు


Render services/
సేవలు అందించడం


Renowed/
ప్రఖ్యాత

dejected/
కలత చెంది


unrequited love/
ఫలించని ప్రేమ

ensuing/coming


Bike rammed into a car.


pelt /visaradam.
విసరడం

They got into confrontation/.
గొడవకి దిగారు

feel heart broken/
మనస్థాపం చెందడం


 stunts/

విన్యాసాలు

reveal mean/
తెలియజేయు

He had a big sigh of relief./

 ఊపిరి పీల్చుకున్నాడు

give up means to stop.
ex:He gave up smoking.


lose temper/ కోపం రావడం


she picked up an argument/వాదన పెట్టుకుంది



Came to light /వెలుగులోకి వచ్చింది


pay the price/మూల్యం చెల్లించు


Lashed out./ దుమ్మెత్తి పోయు

scrutiny( careful examination).


There is no value for certificate. W
Certificate doesn't hold any value.R


Doing strike. W
Going on strike. R


Adhere/ కట్టుబడి ఉండు

Make your stand clear/ వైఖరి చెప్పు

In full swing. /going on fast


Heavy downpour ./heavy rain


Down the drain. /waste


barring /except


He has shown his colours.  /character


lately/ :recently


He didn't turn up:/ He didn't come.


From the time he joined politics.
( good ).
Ever since he joined politics.(better)


say him w
say to him R


Tell to him W
Tell him R


'It will do can be used in a sense of it is enough.


what is he like means /
ఎట్లా ఉంటాడు.


The meaning of' I have nothing to do/
నాకు సంబంధం లేదు.


what is he to you /
నీకు ఏమైతాడు.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------