Monday, September 30, 2013

అంతరించి పోతున్న తెలుగు పదాలు

ఇంగ్లీషు అవసరమే కానీ తెలుగు మర్చిపొమ్మని కాదు దాని అర్థం.
అంతరించి పోతున్న తెలుగు పదాలు.
ఇంగ్లీషు చాటున మనం మర్చిపోతున్న తెలుగు పదాలు.
నేను కూడా కొన్ని మర్చిపోయాను.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
cooperation:సహకారం

attitude:అలోచనా విధానం

gap:ఖాలీ
confirm:నిర్ధారించు
solve:పరిష్కరించు
problem:సమస్య
time :సమయం

available:లభ్యం

guarantee
change :మార్పు
emergency:అత్యవసరం

special:ప్రత్యేక

sir:అయ్యా

fresh :తాజా

retired:విశ్రాంత
school:పాఠశాల
college :కళాశాల
address:చిరునామా

bridge:
champion:
age:వయస్సు
try :ప్రయత్నం

road:దారి

pimple:మొటిమ

safe:క్షేమం

rent:అద్దె

music:సంగీతం

No comments:

Post a Comment